India vs Westinides 2018 3rd Odi : Dhoni, Panth One wicket Keeper Is Enough In Team :Dilip| Oneindia

2018-10-29 26

The selection committee on Friday (October 26) announced Indian squad for the upcoming T20I series against Windies along with the Test and T20I squads for the upcoming Australia tour. India captain Virat Kohli has been rested for the upcoming 3-match T20I series against Windies while veteran wicketkeeper-batsman MS Dhoni failed to find any mention in both the T20I squads.
#indiavswestindies2018
#cricket
#dilipvengsarkar
#rishabhpant
#australia

టీమిండియా ఎంపిక పట్ల మాజీ క్రికెటర్లతో పాటు మాజీ సెలక్టర్లు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల పుణె వేదికగా జరిగిన భారత్-వెస్టిండీస్ మూడో వన్డేలో 43పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. దీంతో భారత తుది జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లకి టీమిండియా మేనేజ్‌మెంట్ చోటివ్వడాన్ని మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ తప్పుబట్టాడు.